నేను ఆఫీసు పని మీద గుంటూరు వెళ్లాను. అది మా అత్తగారి వూరు. వెళ్ళేటప్పుడు మా ఆవిడ నన్ను వాళ్ళింట్లోనే దిగమంది. నాకు అది ఇష్టం లేదు గానీ భార్య బలవంతం మీద నేరుగా మా అత్తగారి ఇంటికే వెళ్లాను. నేను వస్తున్నట్టు ముందుగానే ఫోన్ చేసి చెప్పినందువలన మా అత్తగారు ఎదురు చూస్తున్నట్టు వున్నారు.
Read More