కనువిప్పు – Part 1 – Telugu Sex Stories

సమయం ఉదయం 9 గంటలు… స్థలం… హైదరాబాద్ లోని ఓ పోష్ లొకాలిటిలో అధునాతనంగా కట్ట బడిన అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఓ లగ్జరీ సూట్ లో మరింత లగ్జేరియస్ గా వున్న బాత్ రూం… షవర్ నాబ్ కట్టి టవల్ అందుకుంటూ ఒక్కసారి తన ప్రతిబింబాన్ని బాత్ రూంలోని నిలువెత్తు అద్దంలో చూసుకొంది మంజీర. అద్దంలో మబ్బుల చాటునున్న చంద్రునిలా తడిసిన కేశాలనుండి తొంగి చూస్తున్న చంద్ర బింబంలాంటి ముఖారవిందం, చిమ్మ చీకటిలాంటి నల్లని తడిసిన శిరోజాలు నున్నని భుజాలమీదుగా జారుతూ వెనుకవైపు ఎత్తైన పిరుదులను ముద్దాడుతున్నాయి.

నాజుకైన తన కుడి చేతితొ ముఖంపైన కేశాలను తొలగించింది మంజీర. అద్దంలో ఆమే అద్భుత సౌందర్యం చూసి తన అదృష్టానికి తానే మురిసిపోయింది నిలువెత్తు అద్దం. కలువ రేకుల్లాంటి విశాల నయనాలు, సంపెంగ పువ్వులాంటి నాసిక, దొండపండ్లలాంటి పెదాలు, నోరూరించే కొబ్బరి చెక్కల్లాంటి చెక్కిళ్ళు, సన్నగా పొడవుగా శంఖంలా వున్న మెడ కింద తమ పొగరణచగల నాధుడెవరైనా వున్నాడా అని గర్వంగా సవాలు చేస్తున్న మేరు పర్వతాల్లాంటి గుండ్రని బిగువైన సళ్ళు, వెన్న ముద్దల మీద చెర్రీ పళ్లు అంటించినట్లున్న సూదైన చన్మొనలు రెండు బుల్లెట్లలా నిక్కబొడుచుకొని చూసేవాళ్ల గుండెల్లోకి దూసుకుపోయేటట్లు వున్నాయి.

చెరో పర్వతాన్ని అటూ ఇటూ మోస్తున్నట్లున్న సన్నని కావడి బద్దలాంటి నడుం కి ఇరువైపుల కసిగా
నొక్కాలనిపించే పనస తొనల్లాంటి ముడతలు, పలుచని పొట్ట, రమ్యకృష్ణని మరపించే లోతైన బొడ్డు,
పాలరాతి స్థంభాల్లాంటి నున్నని బలిసిన తొడలు ఆ తొడల జాయింట్ లో పొత్తి కడుపు కింద ఒత్తుగా
ఉన్న నల్లటి రింగు రింగుల కేశాల మాటునుండి తొంగి చూస్తున్న బంగారు పూకు… అద్దంలో తన
వెర్రెక్కించే అందాలు చూసి తనే మురిసిపోయింది మంజీర. టర్కీ టవల్ తో శరీరం తుడుచుకుంటూ
నిలువెత్తు అద్దంలో ఒకసారి ఓరగా పక్కకు తిరిగి చూసింది. బోర్లించినట్లున్న బంగారు బిందెల్లాంటి
బలిసిన పిర్రలు తుంటరిగా నవ్వాయి. అందమైన తన బోసి గుద్దను చూసుకుని తనే సిగ్గుపడింది.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ సమయంలో ఎవరొచ్చుంటారబ్బా అనుకుంటూ త్వరగా ఒళ్ళు తుడుచుకోసాగింది. ఇంతలోనే మరో రెండు సార్లు మోగింది బెల్ వచ్చిన వారెవరో గాని మహా తొందరమీదున్నట్లుంది అనుకొని విసుక్కుంటూ అట్లానే టవల్ చుట్టబెట్టుకొని డోర్ దగ్గరికి వచ్చి పీప్ హోల్ నుంచి తొంగి చూసింది. ఎదురుగా తన స్నేహితురాలు కమల కనిపించడంతో విసుగు స్థానంలో

చిరునవ్వు ప్రత్యక్షమయ్యి వెంటనే తలుపు తెరిచింది మంజీర. తడిసిన ఒంటితో కేవలం టవల్ చుట్టబెట్టుకున్న ఆమెను చూసి కమల వదనంపై కొంటె దరహాసం వెలసింది.

ఓహో ఇదా నువ్వు చేస్తున్న రాచ కార్యం నేనింకా ఎంతకీ తలుపు తెరవక పోయేసరికి మొగుడు ఆఫీస్ కి వెళ్ళగానే ఎదురింటి కాలేజ్ కుర్రాడినో లేక పక్కింటి అంకుల్ నో పిలిపించుకొని పూకు పచ్చడి చేయించుకుంటున్నావేమోనని అనవసరంగా ఈ సమయంలో వచ్చి నీ దెంగుడు కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తున్నాని తెగ ఫీలయిపోయాననుకో…..
పోనిలే అట్లా జరిగుంటే నాకెంత పాపం చుట్టుకునేదో… అది సరేగాని ఇన్ని సార్లు బెల్ కొడుతుంటే వినిపించుకోవేమే ఎక్కడ రుద్దుకొని సబ్బునరగదీస్తున్నావే ఇంతసేపు… ఇంకా నయం తొందరలో టవల్ మరచి బోసి గుద్దూపుకుంటూ రాలేదు తలుపు తెరవడానికి…
అలా వచ్చి వుంటే వీధి జనాలకి ఓ మంచి లైవ్ షో చూపించి బోలెడంత పుణ్యాన్ని మూటగట్టుకునేదానివే… అని నాన్ స్టాప్ గా మాట్లాడున్న కమల చేయి పట్టుకొని లోపలికి లాగుతూ… ఒసీయ్ దొంగముండ… ఇంత కన్నా గొప్పగా ఆలోచించడం నీ తరం కాదుగాని త్వరగా లోపలికి రావే… చూడు ఆ దొంగ వెదవలు ఎలా కళ్ళప్పగించి చూస్తూ సొల్లు కారుస్తున్నారో… అంది…

ఎవరే అని కమల వెనక్కి తిరిగి చూసింది… ఎదురింటి మేడ మీద ఇద్దరు టీనేజ్ కుర్రాళ్ళు రోజు ముఖం తప్ప మరే అవయవాలు కన్పించకుండా నిండుగా చీర ధరించి కన్పించే మంజీరను ఇలా చిన్న టవల్ లో అర్ధనగ్నంగా చూసేసరికి ఒక తాత్కాలికమైన షాక్ లోకి వెళ్ళిపోయి… అవి సళ్ళు కావు కొబ్బరి బోండాలని ఒకడు… అవి తొడలు కావు అరటి బోదెలని మరొకడు వాదించుకుంటున్నారు.
ఆమె చుట్టుకున్న ఆ టవల్ ఏపుగా పెరిగిన ఆ పరువాలను కప్పడంలో అసమర్ధత వ్యక్తం చేస్తూ పాల కడవల్లాంటి చన్నులను, నున్నని తొడలను ఎనభై శాతం బహిర్గతం చేస్తూ చూసేవాళ్ళ మతులను పోగొడుతున్నది. వారిద్దరి అవస్థ చూసి కమలకు నవ్వాగలేదు… పోనిలేవే చూడనివ్వవే… అయినా వాళ్ళు చూసినంతమాత్రాన నీ బంగారు బంతులేమైనా అరిగిపోతాయా… తరిగిపోతాయా…. అంటూ ఆమె బిగువైన గుండ్రని చన్నొకటి నొక్కి వదిలింది. అ6తే కాకుండా వెనక్కి తిరిగి ఆ కుర్రాళ్ళవైపు చూసి ఓ ప్లయింగ్ కిస్ విసిరింది.
ఆ వెను వెంటనే షాక్ మీద షాక్ తో ఆ కుర్రాళ్ళు దిమ్మతిరిగి పడిపోవడం… మంజీర కమలను

బలవంతంగా లోపలికి లాగి తలుపు మూయడం… ఒకేసారి జరిగాయి. తలుపు మూసి కమల వైపు తిరిగిన మంజీర కోపంతో మండిపడింది… ఏంటే నడి రోడ్డు మీద ఆ వెకిలి చేష్టలు… సిగ్గు లజ్జా లేకుండా ఏమిటే ఆ పనులు… రేపు నేనా గుంటనాయాల్లకి ఎలా ముఖం చూపించాలే… అని విరుచుకు పడింది… ఎందుకే ఏదో కొంపలంటుకుపోయినట్లు అలా ఫీలయిపోతున్నావు… ముఖం మూసుకొని మిగతావన్ని చూపించులే వాళ్ళే ఎడ్జస్ట్ అయిపోతారు అని ఇంకొంచెం టీజ్ చేసింది …
ఒసేయ్ దొంగ లంజ నీతో పెట్టుకోవడం నా బుద్ది తక్కువ… నన్ను వదిలెయ్యి మహాతల్లి… అంటూ బెడ్ రూంలోకి దారి తీసింది మంజీర… బెడ్ రూంలో దూరబోతు తన వెనకే వస్తున్న కమలను చూసి…. నువ్వెక్కడికే … నువ్విక్కడే హాల్లో కూర్చో నేను రెండు నిమిషాల్లో బట్టలు మార్చుకొని వస్తాను అంది ລ້…

ఏంటే నా ఎదురుగా బట్టలు మార్చుకోడానికి నీకు సిగ్గా…. ఎన్ని సార్లు చూడలేదు నీ ఈ దివ్య మంగళ స్వరూపాన్ని… అంటూ ఆమెను తోసుకుంటూ లోపలికి వెళ్ళబోయింది కమల…
ఒసేయ్ నీకు చేతులెత్తి మొక్కుతానే నన్ను రెండు నిమిషాలు వదిలెయ్యవే… నువ్వు ఎదురుగా ఉన్నావనుకో ఆ రెండు నిమిషాల పనిని రెండు గంటలు చేయిస్తావు ఇంకా నీ తుంటరి చేష్టలతో కొంటె మాటలతో నాకు ఎక్కడో మండేటట్లు చేస్తావు.. అసలే నా మూడ్ ఏమి బాగాలేదు… ఓ రెండు నిమిషాలు హాల్ లో కూర్చోవే ప్లీజ్… అని బెడ్ రూంలో దూరింది మంజీర…
మంజీర కమల ఇద్దరూ ఒకే ఈడు వారు… వయస్సు 26 సంవత్సరాలు… కాలేజిలో కలసి చదువుకున్నారు.. చదువుతుండగానే ప్రేమలోపడి పెళ్ళి చేసుకొంది మంజీర. ఆమె భర్త సాత్విక్ మంచి అందగాడు ఆస్తిపరుడు.. దేనికి లోటు లేదు మంజీరకి… ఇక కమల చదువైన తరువాత హైదరాబాద్ లోనే ఓ MNC లో అకౌంట్ మానేజర్ గా చేస్తుంది. తను కూడా మంజీరలాగే మంచి అందగత్తె.. ఇంకా పెళ్ళి కాలేదు.. ఇద్దరు స్నేహితురాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటూ వుంటారు…
చెప్పినట్లుగానే కరక్ట్ గా రెండు నిమిషాల్లో నీలం రంగు షిఫాన్ చీర అదే రంగు మ్యాచింగ్ జాకెట్ ధరించి వచ్చి కిచెన్లో దూరి వెంటనే వేడి వేడి టీ కప్పులతో స్నేహితురాలి ముందు ప్రత్యక్షమైంది మంజీర… ఇద్దరు మౌనంగా టీ త్రాగసాగారు… తనె ఎదురుగా కూర్చొని టీ సిప్ చేస్తున్న మంజీర వంక పరిశీలనగా చూసింది కమల… అందమైన ఆమె వదనంలో ఏదో తెలియని దిగులు గోచరిస్తుంది.. ఆ దిగులుకు కారణమేంటో కమలకు తెలుసు…

మంజీరకు ఈ మధ్యనే తన భర్త మరో ఆడదాన్ని తగులుకున్నాడని అనుమానం వచ్చింది… దాంతో ఇద్దరికి తరచూ గొడవలు జరగసాగాయి. దూరం పెరగసాగింది… తన వంక చూస్తున్న కమలను చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఇప్పుడు చెప్పవే ఏమంటున్నాడు నీ లవర్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందామనుకుంటున్నారు.. అని ప్రశ్నించింది మంజీర…

తను మాధవ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని అతను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తాము త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని గతసారి కలసినప్పుడు చెప్పింది కమల… వచ్చే నెల వరకు మంచి ముహుర్తాలు లేవటే … మాధవ్ అయితే తెగ తొందర పెట్టేస్తున్నాడే… నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడి… నిజంగా నేను చాలా అదృష్టవంతరాలినే అంతగా ప్రేమించే వాడు నాకు దొరకడం అంది కమల…
ఒసేయ్ పిచ్చి దానా అంతగా మురిసిపోక…. ఈ ప్రేమ ఒర్ది ట్రాష్… మగాడు చిత్తకార్తె కుక్కలాంటివాడు…. ఇంట్లో రంభలాంటి పెళ్ళామున్నా వేరే ఆడది సై అంటే దాని గుద్దెనుక సొల్లుకార్చుకుంటూ పోతాడు… అంది నవ్వుతూ మంజీర…
లేదు మంజీరా….. మాధవ్ అలాంటివాడు కాదు… నన్ను తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడడు… అంటూ గర్వంగా చెప్పింది కమల…
నో.. అలాంటి మగాడు వున్నాడంటే నేను నమ్మను… ఆడది పంగచాపి పూకు చూపిస్తే తలొంచుకు వెళ్ళిపోయే శ్రీరామచంద్రుడెవరు లేరు ఈ కలియుగంలో. అంది రోషంగా మంజీర…
నీ మొగుడు దేన్నో తగులుకున్నాడని కక్షతో మొత్తం మగజాతినే అనుమానిస్తున్నావే నువ్వు… అంది

కక్ష కాదే ఇది నిజం ఈ మగ లంజా కొడుకులంతా ఒక్కటే… ఇంట్లో ప్రాణానికి ప్రాణమిచ్చే భార్య వున్నా బజారు లంజలెనక పడుతుంటారు.. అంది మంజీర..

ఎవరి సంగతో ఎందుకు నా మాధవ్ అలాటి వాడు కాదు అంది కమల… అవునని నిరూపిస్తాను ఏమంటావ్ … అంది మంజీర సీరియస్ గా…
నువ్వు ఎంత ప్రయత్నించినా నిరూపించలేవు అంది కమల రెచ్చగొడుతున్నట్లు వుంది ఆమె ధోరణి…

10297820cookie-checkకనువిప్పు – Part 1no